ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్తి 'విరుమాన్' లుక్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 14, 2022, 09:34 PM



కార్తీ నటిస్తున్న తాజా చిత్రం 'విరుమాన్'.ఈ సినిమాకి ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని చిత్రబృందం ప్రకటించింది.ఈ చిత్రాన్ని కార్తీ సోదరుడు, హీరో సూర్య సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కార్తి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com