ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త రికార్డు క్రియేట్ చేసాడు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 15 మిలియన్ల ఫాలోయర్స్ ని సొంతం చేసుకున్నాడు ఐకాన్ స్టార్. కోటి 50 లక్షల మంది ఫాలోయర్స్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారు.ఈ విషయాన్ని బన్నీ తన సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.నేను వినయపూర్వకంగా ధన్యవాదాలు అని అల్లుఅర్జున్ తెలిపారు.