కృష్ణాజిల్లా డోకిపర్రు శ్రీవారి సేవలో మెగాస్టార్

  Written by : Suryaa Desk Updated: Fri, Jan 14, 2022, 11:39 PM

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.శుక్రవారం డోకిపర్రు చేరుకున్న చిరంజీవి దంపతులకు వేదపండితులు స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని గోదాదేవి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.


 
Recent Post