ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనవరి 26న రానున్న విశాల్ 'సామాన్యుడు'

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 17, 2022, 11:33 PM



తమిళ్ స్టార్ విశాల్ హీరోగా నటించిన సినిమా 'సామాన్యుడు'. ఈ  సినిమాలో డింపుల్‌ హీరోయినిగా నటించింది. ఈ  సినిమాకి శరవణన్‌  దర్శకత్వం  వహించాడు. ఈ  సినిమాకి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించాడు.ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ నెల 26వ తేదీన రిలీజ్ కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com