ట్రెండింగ్
Epaper    English

“బంగార్రాజు” లేటెస్ట్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 18, 2022, 10:18 AM



కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం బంగార్రాజు. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వసూలు పరంగా కూడా బంగార్రాజుకు సంక్రాంతి పండుగ సీజన్ కలిసి వచ్చింది.


గుంటూరు 2.35 కోట్లు, కృష్ణా 1.43 కోట్లు, నెల్లూరు 1.15 కోట్లు, నైజాం 6.65 కోట్లు, సీడెడ్ 5.45 కోట్లు, ఉత్తరాంధ్ర 2.80 కోట్లు, ఈస్ట్ 2.55 కోట్లు, వెస్ట్ 1.87 కోట్లు, ఏపీ, తెలంగాణలో కలుపుకుని మొత్తంగా చూస్తే : 24.25 కోట్లు వరకు కలెక్ట్ చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 2.75 కోట్లు,  ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా చూసుకుంటే.. 27.00 కోట్లు వరకు కలెక్ట్ చేసింది. నుంచి ఈ సినిమా పూర్తి లాభాల్లోనే నడుస్తోంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com