ట్రెండింగ్
Epaper    English

23న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా "రిపబ్లిక్"

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 18, 2022, 11:01 AMదేవాకట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన పొలిటికల్ డ్రామా రిపబ్లిక్. రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం విశేషం. ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్‌లో ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది. ఈ నెల 23న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com