ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూర్య 'జై భీమ్' మూవీకి అరుదైన రికార్డు

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 19, 2022, 09:05 PM



తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సినిమా 'జై భీమ్'.ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. సూర్య లాయర్ పాత్రలో నటించాడు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది.జ్ఞానవేల్ తెరకెక్కించిన జై భీమ్ సినిమా రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.అయితే తాజాగా జై భీం సినిమా మరో అరుదైన రికార్డును సృష్టించింది.ఈ సినిమా 9వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-2022కి నామినేట్ చేయబడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com