cinema | Suryaa Desk | Published :
Wed, Jan 19, 2022, 11:41 PM
శ్రీహర్ష, ప్రియ, రఘు, కవిత, ఆర్యన్, రేఖ,కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘వధుకట్నం’.ఈ సినిమాకి భార్గవ గొట్టిముక్కల దర్శకత్వం వహించాడు..ఈ సినిమాని షేక్ బాబు సాహెబ్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా ఈ నెల 21న థియేటర్స్లో రిలీజ్ కానుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com