ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఉనికి' సినిమా రిలీజ్ డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 19, 2022, 11:53 PM



ఆశిష్‌ గాంధీ  హీరోగా నటించిన సినిమా 'ఉనికి'. ఈ సినిమాలో హీరోయినిగా చిత్ర శుక్లా నటించింది. ఈ సినిమాకి రాజ్‌కుమార్‌ బాబీ దర్శకత్వం వహించాడు.ఈ  సినిమాని బాబీ ఏడిద, రాజేష్‌ బొబ్బూరి నిర్మించారు. ఈ  సినిమా జనవరి 21 థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com