దుబాయ్ నుంచి దిగొచ్చింది ముద్దుగుమ్మ పార్వతీ అయ్యర్. ఓ వైపు మోడల్ గా రాణిస్తూనే.. మరోవైపు సినిమాలు చేస్తోంది. మలయాళం, తమిళ, కన్నడలో | రాణిస్తుంది. దాదాపు 20 సినిమాలకు పైగా చేసింది. కపిల్ దేవ్ బయోపిక్ '83'తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇంకా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లోనే ఈ ముద్దుగుమ్మ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక హాట్ హాట్ ఫోటోలతో హీటెక్కించడం ఈ బ్యూటీకి అలవాటు, ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ లో క్లీవేజ్ షోతో అదరగొట్టింది. ఆ పిక్స్ చూసిన నెటిజన్స్ బ్యూటీ లైట్, హాట్ బ్యూటీ.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.