పెరుగుతున్న కరోనా దృష్ట్యా ఇప్పటికే ఈ సినిమా విడుదల వాయిదా పడటం చూసాం. ఐతే తాజాగా ఈ సినిమా టీం నుండి విడుదలకు సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. మార్చి 18న కానీ లేదా ఏప్రిల్ 28 న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని తెలియ చేసారు. ఈ వార్తతో అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.