నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న "అన్ స్టాపబుల్" టాక్ షో ఫిబ్రవరి 4 న జరిగే ముగింపు ఎపిసోడ్ కి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అతిథిగా వస్తునారు.బాలకృష్ణ నేచురల్ స్టార్ నాని, ఎస్ఎస్ రాజమౌళి, నాని, బ్రహ్మానందం, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, రవితేజ మరియు రానా దగ్గుబాటి వంటి తెలుగు సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు.బాలయ్య , 1000 పిల్లలకు గుండె సర్జరీల సహాయం వెనుక గల కారణాన్ని అన్స్టాపబుల్ టాక్ షో లో మహేష్ బాబును అడిగినప్పుడు , “నా కొడుకు గౌతమ్ పుట్టినప్పుడు, వైద్యపరమైన సమస్య ఉంది. మా దగ్గర డబ్బు ఉంది కాబట్టి అతనికి చికిత్స చేయగలిగo.ఆర్థికంగా వెనుకబడిన వారి పిల్లలకు ఏదైనా జరిగితే వారి పరిస్థితి ఏమిటి? కాబట్టి నేను పిల్లలకు వైద్య చికిత్సలకు సహాయం చేయలని అనుకున్నాను అని మహేష్ వెళ్ళడించారు.