ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"కృష్ణ బృందా విహారి" ఫస్ట్ లుక్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 22, 2022, 02:19 PM



నాగ శౌర్య పుట్టినరోజు సందర్భంగా తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ టైటిల్ ని అలాగే ఫస్ట్ లుక్ ని మూవీ మేకర్స్ రిలీజ్ చేసారు.రాబోయే శౌర్య సినిమా టైటిల్ "కృష్ణ బృందా విహారి" అని ప్రకటించారు.అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమా లో శౌర్య  బ్రాహ్మణ లుక్‌లో కనిపించనున్నాడు.అతని డ్రెస్సింగ్, గెటప్ ,బాడీ లాంగ్వేజ్, నుదుటిపై చందనం మరియు తిలకం ధరించి ఒక చేతిలో కలశం పట్టుకొని, మరో చేతిలో తమలపాకులు పట్టుకున్నట్టు చూడొచ్చు.ఐరా క్రియేషన్స్‌పై ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రo 2022 లో విడుదలయ్యే అవకాశం ఉంది అని వెళ్ళడించారు. షిర్లీ సెటియా నాగ శౌర్య కి జోడిగా కనిపించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com