అషురెడ్డి ఫోటో షూట్స్ తో కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా అషురెడ్డి ఫోటో షూట్ లో కాలుకు గాయమంటూ థైస్ చూపిస్తూ హీట్ పెంచేసింది. డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది. బిగ్ బాస్ 3 తెలుగులో ఛాన్స్ కొట్టేసి తన క్రేజ్ ని మరింతగా పెంచుకుంది. అప్పటి నుంచి తన అభిమానులు నెటిజన్లను ఖుషీ చేసేందుకు ఫొటో షూట్స్, పలు ఫన్నీ వీడియోస్ చేస్తోంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ బ్యూటీనెస్ తో నెటిజన్లకు తలతిప్పుకోనివ్వడం లేదు. అంతలా ఫొటో షూట్స్ తో మతిపోగోడుతోందీ భామ. తాజా తన సోషల్ మీడియాలో కొత్త ఫొటో షూట్ తో దర్శనమిచ్చింది.
గోల్డ్ కలర్ క్యారమెల్ ట్రెండీ వేర్ లో అషురెడ్డి తన అంద చందాలను నెటిజన్లకు అర్పించింది. లూస్ హెయిర్, హైహీల్స్ లో తాజా యాపిల్ లా కనిపిస్తోంది. సముద్రంలోని అణిముత్యంలా మెరిపోతోంది. ఒక్కో స్టిల్ తో మతిపోగోట్టింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ అంటూ, వెరీ బ్యూటీ ఫుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే తాజాగా పోస్ట్ చేసిన ఫొటోల్లో మళ్లీ తన థైస్ చూపించి అషు. గతంలో థైస్ చూపించిన అషూరెడ్డి పలువురి కామెంట్లకు అప్పట్లో రోమాంటిక్ అన్సార్ ఇచ్చింది. నా థైస్ లో హాట్ నెస్ లేదు.. అంతా మీ కళ్ళల్లోనే ఉంది అంటూ అషురెడ్డి ఫన్నీ ఎమోజీలు జోడించింది. అభిమానులను, నెటిజన్లను తనవైపు తిప్పుకునేందుకు వరుసగా ఫొటోషూట్ లు చేస్తున్న అషురెడ్డి ఈ ఫొటో షూట్ తో కొంత ఇబ్బందికి గురైంది. తన మోకాలుకు దెబ్బతగలడంతో షూట్ లో కూర్చోలేకపోయిందట. కనీసం నిల్చోడానికి కూడా కష్టమైన్నట్టు తెలిపింది. తన ఫ్యాన్స్, ఫాలోవర్స్ చూపించే ప్రేమ, అభిమానాల కోసం ఈ ఫోటో షూట్ పూర్తి చేసానని తెలిపింది.