ట్రెండింగ్
Epaper    English

ఫిబ్రవరిలో రానున్న 'వర్జిన్‌ స్టోరీ' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 22, 2022, 09:02 PMలగడపాటి శిరీష శ్రీధర్ కుమారుడు విక్రమ్ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా', 'రౌడీ బార్స్'లో అనే సినిమాలో నటించాడు. విక్రమ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘వర్జిన్ స్టోరీ’.ఈ సినిమాకి ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహించారు.అయితే ఈ సినిమాని ఫిబ్రవరి రెండో వారంలో విడుదల చేస్తునట్టు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాని లగడపాటి శిరీష శ్రీధర్ నిర్మించారు. 


 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com