ట్రెండింగ్
Epaper    English

'డీజే టిల్లు' మూవీ నుండి 'పటాసు పిల్ల' సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 22, 2022, 09:19 PM



సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా 'డీజే టిల్లు'. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు.తాజాగా ఈ  సినిమా నుంచి 'పటాసు పిల్లా పటాసు పిల్లా' అనే పాటని రిలీజ్ చేసారు.ఈ పూర్తి పాటని జనవరి 24న విడుదల చేస్తునట్టు చిత్ర బృందం తెలిపింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com