![]() |
![]() |
మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు, కృతిశెట్టి కలిసి నటిస్తున్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా టీజర్ ను శనివారం విడుదల చేశారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ చూస్తే సుధీర్ బాబు, మోహన కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన 'సమ్మోహనం' సినిమా గుర్తుకొస్తోంది. ఈ సినిమాలో సుధీర్ బాబు ఫిలిం డైరెక్టర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
![]() |
![]() |