![]() |
![]() |
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా 'అఖండ'. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయినిగా నటించింది,ఈ సినిమాలో విల్లన్ గా శ్రీకాంత్ నటించాడు.ఈ సినిమాకి ఎస్.థమన్ సంగీతం అందించాడు.ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ చిత్రం అఖండ.డిసెంబర్ 2న సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది.తాజాగా ఈ సినిమా ఇప్పుడు ఓటిటి ప్లాట్‌ఫారమ్ డిస్నీ + హాట్‌స్టార్‌లో విడుదలైంది. 24 గంటల్లోనే పైగా ఈ సినిమాని1 మిలియన్లకు పైగా వీక్షించి చారు.దింతో అఖండ మరో కొత్త రికార్డు సాధించింది.బాలయ్య సినిమా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో రికార్డు క్రీయేట్ చేసింది.
![]() |
![]() |