ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విష్ణవ్ తేజ్ 3వ సినిమా టైటిల్ రివీల్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 24, 2022, 03:37 PM



"ఉప్పెన" సినిమాతో హీరో గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్  రాబోయే ప్రాజెక్ట్ టైటిల్ ని మూవీ మేకర్స్ "రంగా రంగ వైభవంగా" అని కరారు చేసారు.టైటిల్ తో పాటుగా ఒక వీడియో ని కూడా రిలీజ్ చేసారు ఈ సినిమా టీమ్.వైష్ణవ్ తేజ్ మరియు కేతిక శర్మ బటర్‌ఫ్లై కిస్ అంటూ ఫుల్ రొమాంటిక్ వే లో  ఈ వీడియో ఉంది.దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం వీడియోకి  మరింత హైప్ని క్రియేట్ చేసింది అని భవిస్తున్నారు.అర్జున్ రెడ్డి తమిళ వెర్షన్‌కి దర్శకత్వం వహించిన గిరీశయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా,శ్యామ్‌దత్ సినిమాటోగ్రఫీ అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com