ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 24, 2022, 09:03 PM



శర్వానంద్ హీరోగా నటించిన సినిమా 'ఒకే ఒక జీవితం'.ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయినిగా నటించింది.ఈ సినిమాలో అక్కినేని అమల కీలక పాత్ర చేసారు.ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ ముఖ్య పాత్రలో నటించారు.తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ 'అమ్మ' సాంగ్ ని జనవరి 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు చిత్రబృందం తెలిపారు. ఈ సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com