ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'తలపతి 66' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 24, 2022, 09:18 PM



తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ ద్విభాషా చిత్రం 'తలపతి 66' షూటింగ్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గత 20 ఏళ్లలో విజయ్ ఇలాంటి స్క్రిప్ట్ వినలేదని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు.ఈ  సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నాడు. 'తలపతి 66' షూటింగ్‌ను మార్చిలో ప్రారంభిస్తున్నట్లు దిల్ రాజు తెలిపారు.ఈ సినిమాని దీపావళి 2022 లేదా సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు అని తెలిపారు.ఇదిలా ఉంటే, నెల్సన్ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో  విజయ్ నటించిన 'బీస్ట్ ' సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 2022 లో థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.ఈ  సినిమాలో పూజ హెగ్డే హీరోయినిగా నటించింది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com