ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్ట్‌లో మూడు అవార్డులు గెలుకున్న 'జై భీమ్'

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 24, 2022, 11:39 PM



సూర్య ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జై భీమ్'.ఈ సినిమాకి జ్ఞానవేల్ దర్శకత్వం వహించాడు.తాజాగా ఈ సినిమా తొమ్మిదవ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, 2022లో మూడు అవార్డులను గెలుచుకుంది.నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో 'జై భీమ్' ఉత్తమ చిత్రం, సూర్యకు ఉత్తమ నటుడు మరియు లిజోమోల్ జోస్‌కు ఉత్తమ నటి అవార్డులను గెలిచారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com