కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన సినిమా ‘విక్రాంత్ రోనా’.ఈ సినిమాకి అనూప్ భండారి దర్శకత్వం వహించారు.ఈ సినిమాకి బి. అజనీష్ లోక్నాథ్ సంగీతమే అందించాడు.తాజాగా ఈ సినిమా వాయిదా వేస్తున్నటు చిత్ర బృందం తెలిపింది.ఈ సినిమాని ఫిబ్రవరి 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాల్సింది కానీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నామని తెలిపారు.ఈ సినిమాలో నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వలైన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలో నటించారు.ఈ సినిమాని త్రీడీలో తెరకెక్కించారు.