నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా 'అఖండ'. ఈ సినిమాకి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దరక్షత్వం వహించాడు.ఈ సినిమా గత ఏడాది విడుదలై బ్లాక్బస్టర్ హిట్టుగా నిలించింది.ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయినేగా నటించింది.ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు.అయితే తాజాగా ఈ సినిమా తమిలో రిలీజ్ కాబోతుంది.ఈ సినిమా జనవరి 28న తమిళంలో రిలీజ్ కానుంది.