1993 ప్రపంచకప్ నేపథ్యంలో కబీర్ సింగ్ ఈ సినిమాని తెరకెక్కించారు.ఈ సినిమాలో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటించాడు, దీపికా పదుకొణె ఈ సినిమాలో నటించింది.ఈ సినిమా గతేడాది డిసెంబర్లో విడుదలైంది. తాజాగా ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.ఈ సినిమా ఫిబ్రవరి 18 నుండి నెట్‌ఫ్లిక్స్ మరియు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లలో కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.