ట్రెండింగ్
Epaper    English

ఓటిటిలో రానున్న '83' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 27, 2022, 10:34 PM



1993 ప్రపంచకప్ నేపథ్యంలో కబీర్ సింగ్ ఈ  సినిమాని తెరకెక్కించారు.ఈ సినిమాలో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటించాడు, దీపికా పదుకొణె ఈ  సినిమాలో నటించింది.ఈ సినిమా గతేడాది డిసెంబర్‌లో విడుదలైంది. తాజాగా ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.ఈ సినిమా ఫిబ్రవరి 18 నుండి నెట్‌ఫ్లిక్స్ మరియు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లలో కానుంది అని  చిత్ర యూనిట్ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com