తమిళ స్టార్ హీరో విక్రమ్ తన కొడుకు ధృవ్ తో కలిసి నటించిన సినిమా 'మహాన్'.ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడు.అయితే తాజాగా ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ఫిబ్రవరి 10న అమెజాన్ లో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది.ఈ సినిమాలో బాబీ సింహా, సిమ్రాన్ కీలక పాత్రలు పోషించారు.ఈ సినిమాని సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మించారు.