ట్రెండింగ్
Epaper    English

'మహాన్' మూవీ ఓటిటి రిలీజ్ డేట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 27, 2022, 11:34 PM



తమిళ స్టార్ హీరో విక్రమ్ తన కొడుకు ధృవ్ తో కలిసి నటించిన సినిమా 'మహాన్'.ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడు.అయితే తాజాగా ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ఫిబ్రవరి 10న అమెజాన్ లో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది.ఈ సినిమాలో బాబీ సింహా, సిమ్రాన్‌ కీలక పాత్రలు పోషించారు.ఈ సినిమాని సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో నిర్మించారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com