సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేస్తున్న సినిమా 'గంగూబాయి'. ఈ సినిమాలో అలియా భట్ ప్రధాన పాత్రలో నటించింది. .ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించాడు.శుక్రవారం కొత్త విడుదల తేదీని ప్రకటించారు బృందం. 'గంగూబాయి' సినిమాని ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.