ట్రెండింగ్
Epaper    English

ఓటిటిలో ఎంట్రీ ఇవ్వనున్న అక్కినేని హీరో

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 29, 2022, 12:01 AM'లవ్‌స్టోరీ', 'బంగార్రాజు' చిత్రాల తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్న అక్కినేని నాగ చైతన్య, అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మిస్తున్న వెబ్ సిరీస్ లో నటించున్నారు.ఈ వెబ్ సిరీస్‌కు  విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించున్నారు.ఈ వెబ్ సిరీస్ లో తమిళ హీరోయిన్  ప్రియా భవానీ నటించున్నారు. ఈ సిరీస్‌లో చైతన్య జర్నలిస్ట్‌గా కనిపించనున్నాడు. 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com