ట్రెండింగ్
Epaper    English

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “సీటీమార్”

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 29, 2022, 02:39 PMసంపత్ నంది దర్శకత్వం లో గోపీచంద్ హీరోగా  తెరకెక్కిన చిత్రం సీటీమార్. గోపీచంద్ సరసన తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తుండగా, దిగంగనా సూర్యవంశీ, భూమిక చావ్లా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది. ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌గా జెమినీ టీవీలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com