ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షూటింగ్ పూర్తి చేసుకుని థియేటర్లలో సందడి కి సిద్దమైన 'ఎఫ్3'

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 29, 2022, 05:04 PM



వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎఫ్3.  ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని థియేటర్లలో సందడి కి సిద్దమైన 'ఎఫ్3' మూవీ. ఈ సినిమాలో వెంకీ, వరుణ్ సరసన తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈసారి వెంకీ, వరుణ్‌తో సునీల్ కూడా జతకట్టాడు. ఎఫ్2లాగా ఎఫ్3 ఫన్నీగా ఉండదని చిత్రబృందం గ్యారెంటీ ఇస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రానికి దిల్ రాజ్ నిర్మాత. ఈ చిత్రం ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com