వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా 'రంగ రంగ వైభవంగా'.ఈ సినిమాకి గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్గా నటిస్తుంది.ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.తాజాగా ఈ సినిమాలో ఫస్టు సింగిల్ రిలీజ్ డేట్ ప్రకటించారు చిత్ర బృందం.ఫస్టు సింగిల్ ని ఈ నెల 3వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.ఈ సినిమాని శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.