ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"మిషన్ ఇంపాజిబుల్" నుంచి యెధాం గళం లిరికల్ సాంగ్ వీడియో రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 24, 2022, 02:09 PM



గ్లామర్ బ్యూటీ తాప్సీ పన్ను స్వరూప్ ఆర్‌ఎస్‌జే దర్శకత్వంలో ఓ సినిమా చేయనుంది. ఈ చిత్రానికి ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. తెలుగు-తమిళం-హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మిషన్ ఇంపాజిబుల్' సినిమాలోని 'ఏడం గళం' పాటను విడుదల చేశారు మేకర్స్. మార్క్ కె. రాబిన్ స్వరపరిచిన ఈ క్రేజీ పాటకు హసిత్ గోలీ సాహిత్యం అందించారు. ఈ చిత్రంలోని మొదటి పాటను హేమచంద్ర, శ్రీరామ చంద్ర, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో తాప్సీ ఇండిపెండెంట్ జర్నలిస్టుగా నటించింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com