ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫుట్‌బాల్ కోచ్‌గా మారిన బిగ్ బి

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 24, 2022, 03:37 PM



బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 'ఝండ్' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జాతీయ అవార్డు గ్రహీత నాగరాజు పోపాత్రరావు మంజులే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బిగ్ బి ఫుట్‌బాల్ కోచ్‌గా కనిపించనున్నారు. మార్చి 4న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించగా.. మూవీ మేకర్స్ 'ఝండ్'  ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో ఎలాంటి థ్రిల్ లేకుండా కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర నిర్మాతలు త్వరలో వెల్లడించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com