కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సినిమా 'సెబాస్టియన్'.ఈ సినిమాలో కోమలి ప్రసాద్, నమ్రతా దండేకర్ హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమాకి బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి గిబ్రాన్ సంగీతం అందించాడు.తాజాగా ఈ సినిమా నుంచి 'సెబా లిరికల్ సాంగ్'ను రిలీజ్ చేసారు చిత్ర బృందం.ఈ సినిమాని ప్రమోద్, రాజు నిర్మించారు.ఈ సినిమా మార్చి 4న రిలీజ్ కాబోతుంది.