‘ఎఫ్ 2’కి హీరోయిన్స్ వ‌చ్చేశారు

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 11, 2018, 02:51 PM
 

విక్ట‌రీ వెంక‌టేష్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ల‌తో రూపొందుతున్న మ‌ల్టీ స్టార‌ర్ ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ (ఎఫ్ 2) . మాస్ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఈ మూవీకి ద‌ర్శ‌కుడు.. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్ లో కొన‌సాగుతున్న‌ది.. ఇక వెంక‌టేష్ ఈరోజు షూటింగ్ కు హాజ‌ర‌య్యాడు.. ఆయ‌న‌తో పాటు త‌మ‌న్నా, మెహ్రీన్ కూడా షూటింగ్ లో పాల్గొన్నారు..


 


 
Recent Post