సీమ‌రాజా మూవీకి డ‌బ్బింగ్ పూర్తి చేసిన స‌మంత‌

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 12, 2018, 11:28 AM
 

హీరోయిన్ స‌మంత తాజాగా త‌మిళ మూవీ సీమ‌రాజాలో న‌టిస్తున్న‌ది. ఇప్ప‌టికే షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసిన ఆమె తాజాగా డ‌బ్బింగ్ ను కూడా ఫినిష్ చేసింది.. త‌మిళంలో ఆమె స్వంత వాయిస్ నే ఇచ్చింది.. ఈ మూవీలో శివ‌కార్తికేయ‌న్ హీరో
Recent Post