![]() |
![]() |
టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో చేసిన చిత్రం 'ఆచార్య'. ఇందులో రామ్ చరణ్ తేజ్ సిద్ధ అనే స్పెషల్ రోల్ లో నటించాడు. చెర్రీ సరసన పూజాహెగ్డే కథానాయికగా నటించింది. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా నుండి 'సానా కష్టం వచ్చింది' అనే పూర్తి వీడియో సాంగ్ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం.
![]() |
![]() |