ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విక్రమ్ 'కోబ్రా' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, May 20, 2022, 11:31 PMచియాన్ విక్రమ్ హీరోగా నటించిన సినిమా 'కోబ్రా'. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న 'కోబ్రా' షూటింగ్‌ను కొన్ని నెలల క్రితం పూర్తి చేసుకుంది. అజయ్ జ్ఞానముత్తు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో 'కెజిఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలో నటించింది.ఈ సినిమాలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, రోషన్ ఆండ్రూస్, మృణాళిని, మలయాళ నటుడు లాల్, కనిక, పద్మప్రియ మరియు బాబు ఆంటోని కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్ర బృందం. దీనికి సంబందించిన వీడియో విడుదల చేసారు. ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com