లలిత్ కుమార్ దర్శకత్వంలో ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన 'శేఖర్' సినిమా మే 20, 2022న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అని చోట్ల మిశ్రమ రివ్యూస్ ని పొందుతుంది. ఈ సినిమాలో అను సితార అండ్ ముస్కాన్ ఖుబ్‌చందానీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో శివాని రాజశేఖర్, ప్రకాష్ రాజ్, ముస్కాన్ కుబ్చంధాని, ఆత్మీయ రాజన్, అభినవ్ గోమతం, సమీర్, భరణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. లక్ష్య ప్రొడక్షన్స్ అండ్ పెగాసస్ సినీ కార్ప్‌పై MLV సత్యనారాయణ, శివాని, శివాత్మిక అండ్ వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్సాఫీస్ వద్ద 3.10 కోట్లు వాసులు చేసింది.
శేఖర్ లేటెస్ట్ కలెక్షన్స్ ::
నైజాం-1.20 కోట్లు
సీడెడ్-0.50 కోట్లు
ఉత్తరాంధ్ర-0.60 కోట్లు
ఈస్ట్-0.15 కోట్లు
వెస్ట్-0.12 కోట్లు
గుంటూరు-0.20 కోట్లు
కృష్ణా-0.13 కోట్లు
నెల్లూరు-0.20 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్-3.10 కోట్లు