ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సర్కారు వారి పాట' డే వైస్ బాక్సాఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 12:49 PM



పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా బాక్సాఫీస్ వద్ద 12 రోజులలో 86.93 కోట్లు వసూలు చేసింది.
డే వైస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ :::
1వ రోజు : 36.01 కోట్లు
2వ రోజు : 11.04 కోట్లు
3వ రోజు : 12.01 కోట్లు
4వ రోజు : 12.06 కోట్లు
5వ రోజు : 3.64 కోట్లు
6వ రోజు : 2.32కోట్లు
7వ రోజు : 1.82 కోట్లు
8వ రోజు : 1.79కోట్లు
9వ రోజు : 1.40కోట్లు
10వ రోజు : 1.58కోట్లు
11వ రోజు : 2.40కోట్లు
12వ రోజు : 86కోట్లు
టోటల్ కలెక్షన్స్ :86.93కోట్లు(130.60కోట్లు గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com