ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యష్ తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన అప్‌డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 01:06 PM



ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ నటించిన 'KGF: చాప్టర్ 2' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో యాష్ సరసన శ్రీనిధి శెట్టి లేడీ లవ్ గా నటించింది. ఈ సినిమా మంచి ఆక్యుపెన్సీనితో భారీ వసూలును రాబడుతుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, మఫ్టీ ఫేమ్ దర్శకుడు నర్తన్‌తో యష్ తన తదుపరి సినిమాని చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'KGF 2' సినిమా విడుదలైన 50వ రోజు సందర్భంగా జూన్ 3, 2022న ఈ ప్రాజెక్ట్‌ని అధికారికంగా ప్రకటించనున్నారు అని లేటెస్ట్ టాక్. ఈ విషయంపై మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com