ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రజనీకాంత్‌ను కలిసిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 01:09 PM



భారత దేశంలోని ప్రముఖ సంగీత దర్శకులలో ఇసైజ్ఞాని ఇళయరాజా ఒక్కరు. తాజాగా ఇప్పుడు ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కోలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలిశారు. చాలా కాలం తర్వాత రజనీకాంత్‌ను కలిసేందుకు ఇళయరాజా గారు చెన్నైలోని ఆయన నివాసానికి వెళ్లారు. తాజాగా ఇప్పుడు ఈ లెజెండ్స్‌కి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో వైరల్‌గా మారాయి. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు మ‌ళ్లీ క‌లిసి సినిమా చేస్తార‌ని చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించనున్న 'తలైవర్169' చిత్రంలో నటించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా తన పుట్టినరోజున కోయంబత్తూరులో జరగనున్న తన గ్రాండ్ కాన్సర్ట్ కోసం సిద్ధమవుతున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com