ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'KGF-2' 40 రోజుల వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 01:22 PM



ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటించిన 'KGF-2' సినిమా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద 599.67 కోట్లు వసూలు చేసింది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్ ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాలో కీలక పాత్రలలో నటించారు.
'KGF చాప్టర్ 2' కలెక్షన్స్ ::::
నైజాం : 42.86కోట్లు
సీడెడ్ : 12.01కోట్లు
UA : 7.91కోట్లు
ఈస్ట్ : 5.58కోట్లు
వెస్ట్ : 3.64కోట్లు
గుంటూరు : 4.92కోట్లు
కృష్ణా : 4.28కోట్లు
నెల్లూరు : 2.82కోట్లు
AP-TG టోటల్ : 84.05కోట్లు (136.48కోట్ల గ్రాస్)
కర్ణాటక : 105.42కోట్లు
తెలుగు రాష్ట్రాలు : 84.05కోట్లు
తమిళనాడు : 55.10కోట్లు
కేరళ : 32.27కోట్లు
హిందీ + ROI : 222.50కోట్లు
ఓవర్సీస్ : 100.33కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్:599.67కోట్లు(1226.88కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com