ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సదా గ్లామర్ షో

cinema |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 02:54 PM



లేటుగా వచ్చినా లేటెస్ట్ గా అన్నట్లు... హీరోయిన్ సదా ఆలస్యంగా మేలుకున్నప్పటికీ సోషల్ మీడియాను ఊపేస్తోంది. సూపర్ హాట్ గ్లామర్ గా కనిపిస్తూ ఫ్యాన్స్ కి కనువిందు చేస్తుంది. సదా గ్లామర్ షో ఫ్యాన్స్ కి బిగ్ ట్రీట్ అని చెప్పాలి.తాజాగా టైట్ జీన్స్, టీ షర్ట్ ధరించి చాలా స్టైలిష్ గా దర్శనమిచ్చింది. సదా లుక్ కేక పుట్టించగా కుర్రాళ్ల మనసులు గతి తప్పుతున్నాయి. తమ ఫీలింగ్స్ కామెంట్స్ రూపంలో పంచుకుంటున్నారు. 


ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయింది సదా. ఎన్టీఆర్  వంటి స్టార్ హీరోతో నాగ చిత్రంలో జతకట్టిన సదా, విక్రమ్ తో అపరిచితుడు లాంటి బ్లాక్ బస్టర్ లో నటించారు. అయితే ఆమె కెరీర్ చాలా త్వరగా ఫాల్ అయ్యింది.2002లో విడుదలైన జయం ఓ సంచలనం. నితిన్, సదా లను వెండితెరకు పరిచయం చేస్తూ దర్శకుడు తేజ తెరకెక్కించిన జయం బ్లాక్ బస్టర్ విజయం నమోదు చేసింది. వెళ్ళవయ్యా వెళ్లూ... అంటూ సదా చెప్పిన డైలాగ్ అప్పట్లో ఫుల్ ఫేమస్. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com