ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"1947 ఆగస్టు 16" మూవీ ఫస్ట్ లోక్ పోస్టర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 09:09 PM



కోలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ గౌతమ్ నటిస్తున్న కొత్త చిత్రం "1947 ఆగస్టు 16". ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ AR మురుగదాస్ ప్రొడక్షన్ హౌస్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని NS పొన్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. 


తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసారు. స్వాతంత్య్ర సమరయోధంలో భారతదేశంలోని ఒక మారుమూల గ్రామంలో జరిగిన సన్నివేశాలతో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను రూపొందించినట్టు తెలుస్తుంది  పర్పుల్ బుల్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి మురుగదాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీ త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com