ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమల్ 'విక్రమ్' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 09:53 PM



విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ 'విక్రమ్'. ఈ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. వెర్సటైల్ యాక్టర్స్ విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీ రోల్స్ ప్లే చేసారు. ఈ సినిమాలో హీరో సూర్య అతిధి పాత్రలో నటించారు.  తాజగా ఈ  సినిమా నుండి 'పోర్కండ సింగం' లిరికల్ వీడియోను విడుదల చేసారు చిత్ర బృందం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న థియేటర్లలో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com