ట్రెండింగ్
Epaper    English    தமிழ்

100 క్లబ్‌లో చేరిన శివకార్తికేయన్ మూవీ ‘డాన్’

cinema |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 10:09 PM



శివకార్తికేయన్ హీరోగా నటించిన సినిమా  ‘డాన్’. ఈ సినిమాకి సిబి చక్రవర్తి దర్శకత్వం వహించాడు, ఈ  సినిమా మే 13న విడుదలైంది. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయినిగా నటించింది. ఈ సినిమా కేవలం 12 రోజుల్లోనే ప్రతిష్టాత్మక 100 కోట్లా  క్లబ్‌లో చేరిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 'డాన్' సినిమా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శివకార్తికేయన్ చివరి సినిమా ‘డాక్టర్’ కూడా 100సి క్లబ్‌లో చేరింది. ఈ  సినిమాని శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ మరియు లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com