ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ ప్రొడ్యూసర్ కన్నుమూత

cinema |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 12:17 PM



తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్​ ప్రొడ్యూసర్​ ఎం.రామకృష్ణారెడ్డి (76) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అభిమానవంతులు, వైంకుఠపాలి, అల్లుడు గారు జిందాబాద్​, మూడిళ్ల ముచ్చట, మాయగాడు, సీతాపతి సంసారం, అగ్ని కెరాటాలు వంటి సినిమాలకు రామకృష్ణారెడ్డి నిర్మాతగా ఉన్నారు. శ్రీ రామకృష్ణా ఫిల్మ్స్​ బ్యానర్ ​పై ఆయన సినిమాలను నిర్మించారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com